రేపే చూడండి... జయప్రకాష్ రెడ్డి ‘ఏకపాత్ర నాటకం’ హైదరాబాద్ లో
అసలు విషయం టపా హెడ్డింగులోనే జెప్పేశాను కాబట్టి కొసరు విషయం చెబుతా...
సమయం: రేపు సాయంత్రం, అనగా ది.అక్టోబరు 30, 2010సాయంత్రం ఏడు గంటలకు
వేదిక: మీ అభిమాన కళావేదిక రవీంద్రభారతిలో!
నిన్న సాయంత్రం రవీంద్ర భారతి ముందు బోర్డు చూసి అక్కడ ఎగిరి గంతేస్తే బాగుండదని ఇంటికొచ్చి ఆ పని చేశా! పైగా....అనుకున్నాను కూడా, బాలూ ఈ విషయం బ్లాగులో పెడతారా పెట్టరా అని! మాట నిలబెట్టుకున్నారన్నమాట!
హయ్యో! నేను మిస్సయ్యానే... ఇవ్వాళ మా మ్యాగజైన్ డెడ్ లైన్. పుణ్యకాలం అంతా అక్కడే పూర్తయిపోయింది. బయటపడేటప్పటికి గంట తొమ్మిదిన్నర. నేనేం జేతున్రా దేవుడోయ్!

ReplyDeleteనేను వెళ్తున్నా! మిస్ చేసుకోను.

ReplyDelete