tag:blogger.com,1999:blog-1779907435692551502.post2629670653884648661..comments2023-09-16T18:25:04.789+05:30Comments on కోతికొమ్మచ్చి...: మినప సున్నుండలూ బుద్ధిమాంద్యమూ!బాలుhttp://www.blogger.com/profile/13214407769922107105noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-1779907435692551502.post-91808225890101287702011-02-03T10:25:28.200+05:302011-02-03T10:25:28.200+05:30అలగంతారా... ఐతే వాకే!అలగంతారా... ఐతే వాకే!బాలుhttps://www.blogger.com/profile/13214407769922107105noreply@blogger.comtag:blogger.com,1999:blog-1779907435692551502.post-83989553184768557162011-02-02T13:43:48.803+05:302011-02-02T13:43:48.803+05:30అబ్బ, రాయకూడనిది మీరు కాదండీ...ఇక్కడ సున్నుండల అభి...అబ్బ, రాయకూడనిది మీరు కాదండీ...ఇక్కడ సున్నుండల అభిమానుల్ని చూశాక, "నేను సున్నుండలు చేస్తే మాత్రం పోస్తులు రాయకూడదు" అనేసుకున్నానన్నమాట! హదీ సంగతిసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-1779907435692551502.post-27916650666710598582011-01-29T10:46:23.442+05:302011-01-29T10:46:23.442+05:30అబ్బే, డబ్బా ఖాళీ అయ్యేదాకా ఎక్కడండీ... మొదటిరోజే ...అబ్బే, డబ్బా ఖాళీ అయ్యేదాకా ఎక్కడండీ... మొదటిరోజే స్మగ్లింగ్ షురూ జేసిన. ఖాళీ చేసిందీ మనమే, చేయించిందీ మనమే. మా అత్తగారు నిమిత్తమాత్రురాలు. డబ్బా ఖాళీ చేసింది నేనే అని తెలీకుండానే బెజవాడ బస్సెక్కేసింది పాపం!
హిహిహి... ఈసారి సున్నుండల కథకాదు, ఇంకోటి చెప్తా. ఇప్పటికైనా తిన్నగా, బుద్ధిగా ఉండాలంటే కష్టం. పుట్టకతో వచ్చిన బుద్ధి మరి. :)బాలుhttps://www.blogger.com/profile/13214407769922107105noreply@blogger.comtag:blogger.com,1999:blog-1779907435692551502.post-57404913127364583812011-01-29T10:28:40.946+05:302011-01-29T10:28:40.946+05:30ఆ కథలేవో సున్నండల డబ్బా ఖాళీ అయ్యాక చెప్తారా ముందే...ఆ కథలేవో సున్నండల డబ్బా ఖాళీ అయ్యాక చెప్తారా ముందే చెప్పి నోటికి చేటు తెచ్చుకుని చివరికి స్మగ్లింగ్ దాకా పోతారా?

మినుములు, బెల్లం,నెయ్యి ఈ కాంబినేషన్ ఒంటికి చాలా మంచిదంటారు. అంటే కొవ్వు పెరగదు. ప్రొటీను, ఇనుమూ రాగీ ,స్టీలూ వగైరాలు లభిస్తాయనేమో!

అయితే ఈ సారి సున్నుండలు చేస్తే గమ్మున ఉండాల్సిందే! పోస్టులు మాత్రం రాయకూడదు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-1779907435692551502.post-55845750848926109672011-01-29T09:11:22.911+05:302011-01-29T09:11:22.911+05:30కౌటిల్యగారూ... రెండో ప్రయోజనం పబ్లీకున చెప్పరాదు. ...కౌటిల్యగారూ... రెండో ప్రయోజనం పబ్లీకున చెప్పరాదు. ఫోన్లో జెప్తాలే!
రహ్మానుద్దీన్ గారూ... అవునండీ, అవును. సున్నుండల రుచి సున్నుండలదే. వేరేదీ సాటిరాదు.బాలుhttps://www.blogger.com/profile/13214407769922107105noreply@blogger.comtag:blogger.com,1999:blog-1779907435692551502.post-9998605748330442572011-01-29T02:11:45.192+05:302011-01-29T02:11:45.192+05:30అందుకేనా కౌటిల్య నీ బుద్ధిమాంద్యంతో మమ్మల్ని ఇలా ఇ...అందుకేనా కౌటిల్య నీ బుద్ధిమాంద్యంతో మమ్మల్ని ఇలా ఇబ్బందుల పాలు చేస్తావ్?
నిజంగానే బాలూ గారూ సున్నుండల టేస్టే టేస్టు!రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-1779907435692551502.post-8224338526530505692011-01-29T00:19:14.889+05:302011-01-29T00:19:14.889+05:30బాలు గారూ! చమక్కులు భలే ఉన్నైలే!
మరి మినుములు బుద...బాలు గారూ! చమక్కులు భలే ఉన్నైలే!
మరి మినుములు బుద్ధికి మందం, వంటికి బలం...మా చిన్నప్పుడు సున్నుండల వాసన చూడడం కూడా మహానేరం...అందుకే అప్పుడు బుఱ్ర అంత పదునుగా ఉండేది...తర్వాత బలం లేదని, లావవ్వ్వాలని మెడిసిన్ కొచ్చాక నాన్న స్పెషలుగా అమ్మతో చేయించుకు తెచ్చేవారు..అప్పటి నుంచీ వళ్ళైతే పెరిగింది కాని, బుఱ్రమాత్రం మందగించిపోయింది...ః)

ఇంతకీ ఆ రెండో ప్రయోజనం చెప్పకుండానే టపా ముగించారే!..;)కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-1779907435692551502.post-64890690711085583622011-01-07T19:58:51.132+05:302011-01-07T19:58:51.132+05:30దుర్గేశ్వరగారూ... నెనర్లు
అనుగారూ... మానాన్న అలా చ...దుర్గేశ్వరగారూ... నెనర్లు
అనుగారూ... మానాన్న అలా చెప్పినా, మా అమ్మ మాత్రం మీ అమ్మమ్మగారిలాగే మినుములు తింటే బలం అని బాగా తినిపించేది.
astrojoyd గారూ... థాంక్యూ
సౌమ్యగారూ... ఆ విషయం అనేశాకగానీ తెలీలేదండీ! ఎనీహౌ, సున్నుండలైతే తినేశానుగా :)బాలుhttps://www.blogger.com/profile/13214407769922107105noreply@blogger.comtag:blogger.com,1999:blog-1779907435692551502.post-31149813160023788812011-01-07T14:16:27.928+05:302011-01-07T14:16:27.928+05:30హహహ్హ మీకు నిజంగా...కోరి తెచ్చుకున్నది కాకపోతే...చ...హహహ్హ మీకు నిజంగా...కోరి తెచ్చుకున్నది కాకపోతే...చక్కగా సున్నుండలు చేసుస్కొస్తే అంతమాటంటారా :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-1779907435692551502.post-49670010733715026632011-01-07T12:26:17.827+05:302011-01-07T12:26:17.827+05:30ఈ గొడవలో పడి ఆవిడ నేను అన్న ఆ రెండో ప్రయోజనమేంటో అ...ఈ గొడవలో పడి ఆవిడ నేను అన్న ఆ రెండో ప్రయోజనమేంటో అడగనే లేదు -sonthasodilo padithe anthenemo sir,funny post.astrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-1779907435692551502.post-81597219350469502702011-01-07T08:28:36.451+05:302011-01-07T08:28:36.451+05:30బుద్ధి మందగించుతుందని తెలీదేమో ,ఇంటికి ఇనుము ఎంత బ...బుద్ధి మందగించుతుందని తెలీదేమో ,ఇంటికి ఇనుము ఎంత బలమో వంటికి మినుము అంత బలం అని చెప్పి మా అమ్మమ్మ మినుములతో
చేసిన వంటకాలు తినిపించేది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1779907435692551502.post-70299972531051306372011-01-06T22:21:06.275+05:302011-01-06T22:21:06.275+05:30చాలా బాగుందబ్బాయీ ! నీసున్నుండలప్రహసనంచాలా బాగుందబ్బాయీ ! నీసున్నుండలప్రహసనంdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.com